ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆపీ ఓటర్లలో హారిస్‌కే మొగ్గు

ఆపీ ఓటర్లలో హారిస్‌కే మొగ్గు

ఆసియన్‌ అమెరికన్‌, జన్మత హవాయియన్‌, పసిఫిక్‌ ఐలాండర్‌ రిజిస్టర్డ్‌ (ఆపీ) ఓటర్లలో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌కే మొగ్గు కనిపిస్తోంది. తాజాగా వారిపై నిర్వహించిన సర్వేలో ట్రంప్‌పై హారిస్‌ ఆధిక్యం కనబరిచారు. తమ తరపున ప్రాతినిధ్యం వహించడంలో, విధాన పరమైన నిర్ణయాలను తీసుకోవడంలో  ఆమె సమర్థంగా వ్యవహరిస్తారని వారు నమ్ముతున్నారు. ఆపీ డేటా, ఆపియా వోట్‌ జరిపిన సర్వేలో ప్రతి 10 మంది ఆపీ ఓటర్లలో ఆరుగురు హారిస్‌కు మద్దతు పలుకుతున్నారు. ముగ్గురు మాత్రమే ట్రంప్‌నకు మద్దతిస్తున్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :