ASBL Koncept Ambience
facebook whatsapp X

చైనా కట్టడికి నాటో వ్యూహం... వాషింగ్టన్‌లో మూడు రోజులపాటు

చైనా కట్టడికి నాటో వ్యూహం... వాషింగ్టన్‌లో మూడు రోజులపాటు

అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు పలు రంగాల్లో సవాల్‌ విసురుతున్న చైనాను కట్టడి చేసేలా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని కీలకమైన దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు నాటో కూటమి యత్నిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల వరకు వాషింగ్టన్‌లో జరుగుతున్న నాటో సదస్సుకు ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన న్యూజిలాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా దేశాధినేతలు కూడా హాజరుకానున్నారు. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు నాటో కూటమి దేశాల నుంచి ఆయుధాలతో పాటు ఆర్థిక చేయూతను మరింత పెంచేలా సదస్సులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :