ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికాలో ఏకంగా కమలా హారిస్‌.. కార్యాలయ ఉద్యోగిపై

అమెరికాలో ఏకంగా కమలా హారిస్‌.. కార్యాలయ ఉద్యోగిపై

అమెరికాలో ఏకంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కార్యాలయంలో పని చేసే ఉద్యోగికే భద్రత లేకుండా పోయింది. సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బందే ఆమెపై లైంగిక వేధింపులకు ప్పాలడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనిపై దర్యాప్తు మొదలు పెట్టినట్లు ఉపాధ్యక్షురాలి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు సీక్రెట్‌ సర్వీస్‌ దీనిని తీవ్రంగా పరిగణించింది. సదరు ఏజెంట్‌ను దర్యాప్తు పూర్తయ్యేవరకూ సెలవుపై పంపింది. ఈ వారం విస్కాన్సిన్‌లో సీక్రెట్‌ సర్వీసు సిబ్బంది ఒకరు ఉపాధ్యక్షురాలి ఉద్యోగితో హోటల్లో అనుచితంగా ప్రవర్తించాడు. హారిస్‌ ప్రచార ప్రణాళికను సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :