ASBL Koncept Ambience
facebook whatsapp X

వలసవాదులను వెనక్కి పంపుతా : ట్రంప్‌

వలసవాదులను వెనక్కి పంపుతా : ట్రంప్‌

జో బైడెన్‌ విధానాల కారణంగా దేశంలోకి ప్రవేశించిన వేల మంది వలసవాదులను వెనక్కి పంపుతానని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే వలసవాదులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేశారు. బైడెన్‌ తెచ్చిన రెండు విధానాల కారణంగా 10 లక్షల మంది అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని, వారంతా వెనక్కి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ట్రంప్‌ పేర్కొన్నారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :